Monday, April 14, 2014

1000 వ టపా


ఈ టపా లో ఏమి చెప్పాలో తెలియడం లేదు . 
బ్లాగ్ లోకం లోకి వచ్చాక చాలా నేర్చుకున్నాను అనిపిస్తుంది 
ఏమి తెలియదు అనిపిస్తుంది 
ఎంతో తెలుసుకోవాల్సింది ఉంది అనిపిస్తుంది 

నన్ను నేను కొత్తగా తెలుసుకుంటున్నాను 
ఇదంతా బ్లాగ్ లోకం లోకి రావడం వల్లనే జరిగింది 

ఎన్నో మంచి మంచి బ్లాగ్స్ ఉన్నాయి 
అవి అన్ని చదవడం వలన నేను ఎంతో తెలుసుకుంటున్నాను 
వారందరికీ, నా బ్లాగ్ ని చూస్తున్న వారందరికీ 
పేరు పేరునా ధన్యవాదాలు 


1 comment:

  1. 1000 టపా శుభాకాంక్షలండీ.మనసును ఉత్తేజపరచే బ్లాగుల్లో మీ బ్లాగు మొదటి వరుసలో ఉంటుందండీ.

    ReplyDelete