Tuesday, May 5, 2015

చిన్న పజిల్


మీరు ఒక భవనం లోకి అడుగు పెట్టారు

అక్కడ 5 గురు సైనికులు ఉన్నారు

ఒక్కొక్క సైనికునికి 5 గదులు ఉన్నాయి

ఒక్కొక్క గది లో 5 పెద్ద పులులు ఉన్నాయి

ఒక్కొక్క పెద్ద పులి కి 5 పులి పిల్లలు ఉన్నాయి

ఒక్కొక్క పులికి 4 కాళ్ళు ఉన్నాయి

ఆ భవనం లో మొత్తం ఎన్ని కాళ్ళు ఉన్నాయి ?

1 comment: